SSMB29 షూటింగ్ మధ్యలో Mahesh Babu Vacationకు వెళ్లిన కారణం?
"ఇక మాషే పాస్పోర్ట్ తీసుకుని ఎక్కడికీ వెళ్లడం లేదు!" అని ఒకప్పుడు SS Rajamouli గారు Mahesh Babu పాస్పోర్ట్‌ను జప్తు చేసిన సన్నివేశం ఇప్పటికీ ఫ్యాన్స్‌కు హాస్యంగా గుర్తుంది. కానీ ఇప్పుడు "పాస్పోర్ట్‌ను తిరిగి పొందిన మహేష్" షూటింగ్ బ్రేక్‌లో...